EPAPER
Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Head Master Harassment: విద్యాబుద్దులు నేర్పించాల్సిన ప్రధానో పాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయాడు. మహిళా విద్యార్థులపై వేధింపులకు దిగాడు. వారిని వస పరుచుకోవాలని భావించాడు. చివరకు సబ్బు, షాంపూలతో లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అడ్డంగా బుక్కై సస్పెండయిన ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. రంప చోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాల ఉంది. అక్కడ  ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు చుండ్రు రామకృష్ణ. ఇటీవల వరదల నేపథ్యంలో స్కూల్‌లో ఐదుగురు […]

Big Stories

×