E-Paper
Advertisement

మహ్మద్ షమీ రిటైర్మెంట్..సరిగ్గా 13 ఏళ్ల కిందట ఆరంభం, ఇప్పుడు ముగింపు

మహ్మద్ షమీ రిటైర్మెంట్..సరిగ్గా 13 ఏళ్ల కిందట ఆరంభం, ఇప్పుడు ముగింపు
Advertisement

Mohammed Shami Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ సంచలన ప్రకటన చేశాడు. ఎవరూ ఊహించని విధంగా తన టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. టెస్టు క్రికెట్ జెర్సీ తొలిసారిగా ధరించిన సమయంలో భారత దేశానికి ఏదో చేయాలనే కల తనకు ఉండేదని ఎమోషనల్ అయ్యాడు. అనంతరం ప్రతి వికెట్, ప్రతి పోరాటం, ప్రతి గాయం తనకు ఏదో ఒకటి నేర్పించాయని వీడియో ద్వారా వెల్లడించాడు. ఇక టెస్టులలో టీమిండియా జెర్సీ ధరించలేనని, ఇది చాలా బాధకరమంటూ వ్యాఖ్యానించాడు. ఇక షమీ చేసిన ఈ ప్రకటనతో టీమిండియా అభిమానులు ఉలిక్కి పడ్డారు.

సరిగ్గా 13 ఏళ్ల కిందట ఆరంభం, ఇప్పుడు ముగింపు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరుణంలో ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. 2013 నవంబర్ 6వ తేదీన టీమిండియా తరఫున టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన మహ్మద్ షమీ, మళ్లీ అదే రోజు నవంబర్ 13, 2026లో రిటైర్మెంట్ ఇచ్చాడు. అంటే సరిగ్గా 13 ఏళ్ల కిందట టెస్ట్ క్రికెట్ ఆరంభించిన మహ్మద్ షమీ, నేడు ముగింపు పలికాడు. టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహ్మద్ షమీ, వైట్ బాల్ క్రికెట్ ఆడనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడటమే లక్ష్యంగా అతడు సిద్ధమవుతున్నాడు. అందుకే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేలపై ఫోకస్ చేయనున్నాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

మహ్మద్ షమీ టెస్ట్ రికార్డులు

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ ఇప్పటి వరకు 64 మ్యాచ్ లు ఆడాడు. ఈ తరుణంలోనే 229 వికెట్లు పడగొట్టాడు. 6 సార్లు 5 వికెట్ల హాల్స్ పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాపై 56 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు తీసిన 5వ పేస్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ 200 వికెట్లను కేవలం 55 మ్యాచ్ ల్లోనే సాధించాడు. 2013లో విండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, ఆ మ్యాచ్ లోనే 9 వికెట్లు పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు.

Advertisement

 

 

Related News

కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. మహమూద్, వకార్ యూనిస్‌లపై దేశద్రోహి ముద్ర, రంగంలోకి పాక్ ప్రధాని!

న్యూజిలాండ్‌పై భారత్ వన్డే సిరీస్ గెలిస్తే.. గుండు గీయించుకుంటా

రొనాల్డూ రిటైర్మెంట్.. కోచ్‌తో గొడవే కారణమా..?

హ‌కీ ప్లేయ‌ర్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన‌ప్పుడు బీసీసీఐకి ఏం రోగం? …ఇంజ‌మామ్ సంచ‌ల‌నం

బ‌క్కోడిపై CSK ఫ్యాన్స్ తిరుగుబాటు? తోపు ప్లేయ‌ర్ల‌ను SRHలోకి పంపిస్తున్నాడ‌ని ఫైర్‌

రెండో వన్డేకు 60% వర్షం ముప్పు.. దేవుడు కూడా ఇండియాను కాపాడ‌లేడంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం

జై షాపై పాకిస్తాన్ కొత్త కుట్ర‌లు…ICC కొత్త బాస్ గా మొహ్సిన్ న‌ఖ్వీ?

Big Stories

Advertisement
×