E-Paper
Advertisement
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. జాగ్రత్త

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. జాగ్రత్త

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచవ్యాప్తంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన ఆహారం, తప్పుడు జీవనశైలి వల్ల ఈ సమస్య ఎక్కువవుతుంది. డాక్టర్లు సైలెంట్ కిల్లర్ అంటారు. మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ నెమ్మదిగా శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల ఏమవుతుంది? కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే కొవ్వు పదార్థం. శరీరానికి కొంత […]

Big Stories

Advertisement
×