E-Paper
సిటీ మున‌క‌.. కేటీఆర్ ఉల్టా చోర్‌! ప‌దేళ్లు పాలించిన పార్టీ చేసిన‌ ప్ర‌పంచ న‌గ‌రం ఇదేనా?

సిటీ మున‌క‌.. కేటీఆర్ ఉల్టా చోర్‌! ప‌దేళ్లు పాలించిన పార్టీ చేసిన‌ ప్ర‌పంచ న‌గ‌రం ఇదేనా?

Advertisement ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డి… బీఆరెస్ పాల‌న‌పై మండిప‌డ్డారు. ఒక్క గంట గ‌ట్టిగా వాన దంచి కొడుతేనే న‌గ‌రం మొత్తం మునిగి పోయింది.. మూడు గంట‌లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌క‌యాత‌న ప‌డ్డార‌ని గుర్తు చేశారు. ఇదేనా ప‌దేళ్ల పాల‌న‌లో మీరు చేసింద‌ని విమ‌ర్శించారు. అంతేకాదు.. తాము హైడ్రాతో క‌బ్జాల‌కు గురైన చెరువులు, కుంట‌ల‌ను కాపాడుతున్నామ‌ని,  క‌బ్జాలు చేయ‌డం మూలంగానే న‌గ‌రం ఒక్క‌వానకే ఇలాంటి ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని అన్నారు. అలా అన్నారో లేదో.. వెంట‌నే కేటీఆర్ తేరుకున్నాడు. […]

×