E-Paper
పిల్లలను ఏ వయసు నుంచి వేరుగా పడుకోబెట్టాలి? సరైన సమయంలోనే ఈ అలవాట్లు నేర్పాలి

పిల్లలను ఏ వయసు నుంచి వేరుగా పడుకోబెట్టాలి? సరైన సమయంలోనే ఈ అలవాట్లు నేర్పాలి

Advertisement తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాధ్యతాయుతంగా, స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటారు. మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని భావిస్తారు. అయితే ప్రతి నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సరైన సమయం, సరైన వయసు ఉంటుంది. పిల్లల ఎదుగుదల దశలవారీగా జరుగుతుంది కాబట్టి, వారిపై అధిక అంచనాలు పెట్టకూడదు. పిల్లలు ఒంటరిగా నిద్రపోవడానికి సరైన వయసు అవసరం చాలా మంది తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలను విడిగా పడుకోబెట్టాలని అనుకుంటారు. కానీ పిల్లలు మానసికంగా సిద్ధమైన తర్వాతే ఈ అలవాటు నేర్పడం […]

×