BigTV English
India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

అమెరికా సుంకాల యుద్ధం విషయంలో పైకి భారత ప్రభుత్వం గంభీరంగా ఉన్నా.. అంతర్జాతీయ వాణిజ్యంపై పడే ప్రభావానికి ప్రత్యామ్నాయాలు వెదుకుతోంది. ఇతర దేశాలతో వాణిజ్య ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది. కరోనాకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా చైనాతో సయోధ్యకు భారత్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాలకు చైనా కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. షిప్కిలా కనుమద్వారా భారత్-చైనా మధ్య గతంలో వాణిజ్యం జరిగేది. 2020లో కరోనా కారణంగా ఆ మార్గాన్ని నిలిపివేశారు. […]

Big Stories

×