E-Paper
Advertisement
రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (శుక్రవారం) గుజరాత్‌లోని సూరత్, కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ప్రాంతాలలో కలిపి సుమారు రూ. 21,770 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా సూరత్‌లో దాదాపు రూ. 18,800 కోట్ల రూపాయల విలువైన ప్రగతి పనులను ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఇందులో అత్యంత కీలకమైన 8-లేన్ల వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని కొన్ని ప్రధాన ప్యాకేజీలు ఉన్నాయి. […]

మహిళా సంఘాలకు ఇందిరమ్మ భరోసా.. మేడిగడ్డలో 500 బోర్ల ఆపరేషన్.. రేవంత్ సర్కార్ స్పీడ్!
Nagarkurnool: సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!

Nagarkurnool: సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!

Nagarkurnool: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపాలిటీలో ఛైర్మన్ తీగల సునేంద్ర అధ్యక్షుతన నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపాలిటీలో ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి రూ.56 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని అన్నారు. అలాగే డ్రైనేజీ పనులకు సంబంధించి రూ.40 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. […]

Revanth Reddy: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

Revanth Reddy: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

ఫిబ్రవరి 13 అఖండ విజయం Revanth Reddy:  తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని సత్తాని చాటింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని, పట్టణ ఓటర్ల మద్దతు పొందడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీనిస్తూ, వందకు పైగా మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్లపై హస్తం పార్టీ జెండాను […]

Transport Infrastructure: 6 గంటల ప్రయాణం.. ఇక 20 నిమిషాల్లోనే! కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయాలు

Big Stories

Advertisement
×