E-Paper
Advertisement
BRS Politics: బీఆర్ఎస్‌కి కొత్త సమస్య.. నేతలు తలో విధంగా చర్చ, కేసీఆర్ ప్లానేంటో?

BRS Politics: బీఆర్ఎస్‌కి కొత్త సమస్య.. నేతలు తలో విధంగా చర్చ, కేసీఆర్ ప్లానేంటో?

BRS Politics: పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్‌కు కొత్త సమస్య మొదలైందా? మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో ఆ పార్టీలో అలజడి మొదలైందా? దీనిపై కేసీఆర్ ఆలోచన ఎలా ఉండబోతోంది? ఇన్నాళ్లు చంద్రబాబుపై విరుచుకుపడిన కేసీఆర్, పవన్‌పై ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి కొత్త సమస్య ఎన్నికల  ముందు ఎన్ని పార్టీలు పుట్టుకొస్తే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్. నెగిటివ్ ఓటు బ్యాంకు […]

Big Stories

×