BigTV English
Janatha Garage : తోలు బొమ్మలాట.. బతుకు బొమ్మలాట..

Janatha Garage : తోలు బొమ్మలాట.. బతుకు బొమ్మలాట..

Janatha Garage : భారతదేశంలో పుట్టిన అతిప్రాచీన జానపథ కళ తోలుబొమ్మలాట. గడిచిన కాలాన్ని గుర్తుచేస్తూ అలనాటి పల్లెల్లో విరాజిల్లిన అందమైన కళ .. తెల్లవార్లు ప్రదర్శించినా జనాలకు విసుగురానీయని కళ .. అదే తెరమరుగున ఆడే బొమ్మల కళ.. నాటక రంగానికి నాందిగా నిలిచి ప్రాచీన కాలపు సినిమాగా అలరించిన కళ .. ఎందరో కళాకారులు తరతరాలుగా జీవం పోసి కాపాడుకుంటున్నకళ .. వినోదాత్మకంగా ప్రభోదాత్మకంగా విరాజిల్లి విదేశాలకు సహితం వ్యాపించిన కళ .. కళాకారులు తెరమరుగున ఉండి వారి కళ మాత్రమే కనిపించే అద్బుతమైన జానపథ కళ .. తొంబై ఆమెడలు వెళ్లయినా తోలుబొమ్మలాట చూడాలి అనే నానుడిగా జననోళ్లలో మిగిలిన కళ.

Janatha Garage Special Story : బడి గోస.. ఇలా అయితే పిల్లలు చదివేదెలా?
Janatha Garage Special Story : యుద్ధాలకు చెక్కుచెదరని రామప్ప దేవాలయం.. చరిత్ర ఇదే..!
Janatha Garage Special Story : గువ్వల గుట్టలో గుబులు.. ఓ పల్లె వ్యథ..
Janatha Garage Special Story : మధుర లంబాడీలు.. చేజారిన రిజర్వేషన్ల కోసం పోరాటం..
Janatha Garage: ఆ ఒక్క లోపం కబ్జాదారులకు వరంగా మారిందా ?

Big Stories

×