BigTV English
Journalist Arrested: బిగ్ బ్రేకింగ్.. సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్ట్

Journalist Arrested: బిగ్ బ్రేకింగ్.. సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్ట్

Journalist Arrested: సీనియర్ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో.. ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి దగ్గరే కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ట్రానిస్ట్ వారెంట్ ఇచ్చి కొమ్మినేనిని ఏపీకి తీసుకెళ్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్ లో కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు.రాజధాని రైతులు, మహిళల […]

Big Stories

×