BigTV English
Meghana Lokesh: ‘కల్యాణ వైభోగమే’ మేఘన ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Meghana Lokesh: ‘కల్యాణ వైభోగమే’ మేఘన ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Meghana Lokesh: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతమంది బాగా ఫేమస్ అవుతున్నారు. అందులో కొందరు సినీ హీరోయిన్ కన్నా ఎక్కువగా పాపులారిటీని దక్కించుకుంటున్నారు.. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు అటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ మధ్య సీరియల్స్ హీరోయిన్లకు సంబందించిన రెమ్యూనరేషన్ గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. సీరియల్స్ ద్వారా వాళ్లకు పెరిగిన డిమాండ్ వల్ల పారితోషికం కూడా పెంచేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అందుకే […]

Big Stories

×