BigTV English

Meghana Lokesh: ‘కల్యాణ వైభోగమే’ మేఘన ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Meghana Lokesh: ‘కల్యాణ వైభోగమే’ మేఘన ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Meghana Lokesh: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతమంది బాగా ఫేమస్ అవుతున్నారు. అందులో కొందరు సినీ హీరోయిన్ కన్నా ఎక్కువగా పాపులారిటీని దక్కించుకుంటున్నారు.. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు అటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ మధ్య సీరియల్స్ హీరోయిన్లకు సంబందించిన రెమ్యూనరేషన్ గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. సీరియల్స్ ద్వారా వాళ్లకు పెరిగిన డిమాండ్ వల్ల పారితోషికం కూడా పెంచేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అందుకే క్యారక్టర్ ను బట్టి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారు. ఇక విషయానికొస్తే.. కల్యాణ వైభోగమే సీరియల్ తో జీతెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. అయితే తాజాగా జీతెలుగు హీరోయిన్ మేఘన లోకేష్ గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది. ఆమె ఒక్కో సీరియల్ కు ఒక్క రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం..


మేఘన లోకేష్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

జీ తెలుగులో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ ద్వారా ఈమె బాగా పాపులర్ అయింది. ఈమె నటించిన సీరియల్స్ అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. జీతెలుగు మాత్రమే కాదు అటు స్టార్ మా లో కూడా పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటనకు బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఈమె క్రేజ్ కు తగ్గట్లుగా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. ఒక్కరోజుకు 45 వేలకు పైగా వసూల్ చేస్తుందని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే నెలకు లక్షల్లో సంపాదన ఉంటుంది.. జాబ్ చేసినా అంత రాదు. నిజంగానే పొట్టిది గట్టిగానే సంపాదిస్తుంది.


Also Read : మీనాను టాలీవుడ్ పక్కన పెట్టేసిందా..?

సీరియల్స్ విషయానికొస్తే..

కళ్యాణ వైభోగం, శశిరేఖా పరిణయం టీవీ సీరియల్స్ ద్వారా బాగా పేరొందిన భామ మేఘనా లోకేశ్‌కు బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లితెర పై పరిచయం అయిన మేఘన లోకేష్‌ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో బిజీగా ఉంది.. కేవలం టీవీ సీరియల్స్ మాత్రమే కాదు. అటు సినిమాల్లో కూడా నటించింది. యాంకర్ రవికి జోడిగా ఓ సినిమా కూడా చేసింది. అది అంతగా హిట్ అవ్వలేదు. కానీ ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సీక్రెట్ గా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకొని షాకిచ్చింది.. ఇక సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు పండగల ఈవెంట్స్ లో మెరుస్తుంది.. నెట్టింట ఈమె గ్లామర్ మెరుపులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర పై సీరియల్స్ లలో నటిస్తుంది..

Related News

Jagapathi Babu: జెర్సీ మూవీ వదులుకొని పశ్చాత్తాపడుతున్న జగపతిబాబు..అందుకే అలాంటి నిర్ణయం?

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు మాటించిన సాగర్.. ప్రేమకు కోలుకోలేని దెబ్బ.. శ్రీవల్లి కాపురం కూలిపోయినట్లే..?

GudiGantalu Today episode: మనోజ్ కొంపముంచేసిన బాలు.. రోహిణికి మైండ్ బ్లాక్.. తల్లి పై ప్రేమ..

Intinti Ramayanam Today Episode: పల్లవి గుట్టు రట్టు.. ఆస్తులు పోవడానికి కారణం ఎవరో తెలుస్తుందా..? కమల్ సీరియస్..

Today Movies in TV : ఆదివారం టీవీల్లో అదరగొట్టే సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Big Stories

×