E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
ఉద్య‌మ‌కారుల భూ పోరాటం ఉద్రిక్తం..! కాంగ్రెస్ స‌ర్కార్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంద‌న్న క‌విత‌!

ఉద్య‌మ‌కారుల భూ పోరాటం ఉద్రిక్తం..! కాంగ్రెస్ స‌ర్కార్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంద‌న్న క‌విత‌!

Advertisement బోడుప్పుల్ భ‌గ్గుమ‌న్న‌ది. ఉద్య‌మ‌కారులంతా అక్క‌డి చేరుకుని భూపోరాటంలో భాగం కావ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పోలీసుల రంగ ప్ర‌వేశంతో అక్క‌డి ప‌రిస్థితులు మ‌రింత తీవ్రంగా మారాయి. తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ఇచ్చిన పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్య‌మ‌కారులంతా ఛ‌లో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ కార్య‌క్ర‌మానికి వేలాదిగా త‌రలి వ‌చ్చారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో రాత్రి నుంచే ఉద్య‌మ‌కారుల‌ను పోలీసులు అరెస్టులు చేశారు. కార్య‌క్ర‌మానికి రానీయ‌కుండా అడ్డుకున్నారు. అయినా, పోలీసులు చ‌క్ర‌బంధం నుంచి, […]

Big Stories

×