E-Paper
Advertisement

బ్లింకిట్ డెలివరీ బాయ్ సక్సెస్ స్టోరీ.. మొదటి నెలలోనే రూ. 39 వేల సంపాదన..!

బ్లింకిట్ డెలివరీ బాయ్ సక్సెస్ స్టోరీ.. మొదటి నెలలోనే రూ. 39 వేల సంపాదన..!
Advertisement

Blinkit Delivery Boy: ఈ రోజుల్లో క్విక్ కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తున్నాయి. పార్ట్ టైమ్ జాబ్ చేసుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువకుడు బ్లింకిట్ లో డెలివరీగా బాయ్ గా చేరి.. నెల రోజుల్లో తనకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన సంపాదన, రోజుకు ఎన్ని గంటలు శ్రమించాల్సి వచ్చింది వంటి విషయాలను షేర్ చేశారు.

సదరు డెలివరీ బాయ్ రెడిట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ మేరకు చేసిన పోస్ట్ లో కీలక విషయాలను ప్రస్తావించారు. తన తొలి నెల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ రోజూ 12 గంటలు తగ్గకుండా పనిచేశానని.. వారాంతాల్లో ఆర్డర్లు ఎక్కువగా ఉండటంతో 16 గంటల పాటు డెలివరీలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఫలితంగా నెలలో రూ.39,000 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఇన్సెంటీవ్స్, బోనస్, టిప్స్ ద్వారా ఈ మెుత్తాన్ని సాధించగలిగినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read: రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!

మరోవైపు ఎలాంటి ద్వి చక్రవాహనంతో డెలివరీ చేయాలన్న దానిపై కూడా అతడు సలహా ఇచ్చాడు. పెట్రోల్ బైక్స్ కంటే ఈవీల వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్పాడు. పెట్రోల్ కు అయ్యే ఖర్చు భారీగా ఆదా చేసుకోవడంతో పాటు.. డెలివరీలను సాఫీగా చేసుకోవచ్చని సూచించారు. అయితే పార్ట్ జాబ్స్ కు బ్లింకిట్ మంచి ఆప్షనే అయినప్పటికీ రోజూ 12 గంటలకు పైగా పనిచేయడం వల్ల అలిసిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Also Read: చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్.. ఇంట్లోనే రుచికరమైన మునక్కాయ సూప్ ఇలా చేసుకోండి!

Tags

Related News

బంగారు నగలను”గులాబీ రంగు కాగితం”లోనే ఎందుకు ప్యాక్ చేస్తారో తెలుసా?

బిస్లెరీ నీరు తాగొచ్చా? వద్దా? FSSAI నివేదికపై బిస్లెరీ సంస్థ ఏం చెప్పిందంటే?

ఉక్కు రంగంలో భారీ ఒప్పందం.. ఏపీఎల్ అపోలో చేతికి టాటా స్టీల్ కీలక విభాగాలు.. డీల్ విలువ ఎంతంటే?

బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయాయి? ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలివే

బిస్లెరీ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆ నీటిలో క్యాన్సర్ కారకాలు.. FSSAI సంచలన ప్రకటన!

లీటర్ పాలు రూ.7,000.. పాల పౌడర్ కిలో రూ.80,000.. పాడి రైతులకు బంగారు పంట

బ్యాంక్ లాకర్‌లోని నగలు, డబ్బు ఎవరైనా దొంగిలిస్తే..ఎంత పరిహారం వస్తుంది?

Big Stories

Advertisement
×