E-Paper
Advertisement
KCR vs Kavitha: అప్పుడు అపాయింట్‌మెంట్ లేదు.. ఇప్పుడు సర్పంచులపై ప్రేమనా? కేటీఆర్‌పై కవిత సెటైర్లు

KCR vs Kavitha: అప్పుడు అపాయింట్‌మెంట్ లేదు.. ఇప్పుడు సర్పంచులపై ప్రేమనా? కేటీఆర్‌పై కవిత సెటైర్లు

KCR vs Kavitha:  బీఆర్ఎస్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత ముందు నుంచి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. గులాబీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ….పార్టీ నేతలపై కవిత సీరియస్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాయకత్వం వ్యవహారించిన తీరును ఎండగడుతున్నారు. ఎకవిత లెవనెత్తుతున అంశాలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. నేరుగా కేటీఆర్‌‌ను టార్గెట్‌  చేస్తున్న కవిత కామెంట్స్‌ పార్టీలోను చర్చనీయంశంగా మారి, గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయంట కవిత vs కేటీఆర్.. ఉగాది […]

Big Stories

×