BigTV English
Advertisement
Illegal Construction: అడ్డం తిరిగిన బీఆర్ఎస్ కథ.. నిర్ధాక్షిణ్యంగా కొట్టి పారేయండి, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Illegal Construction: అడ్డం తిరిగిన బీఆర్ఎస్ కథ.. నిర్ధాక్షిణ్యంగా కొట్టి పారేయండి, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Illegal Construction: బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుక ధోరణిలో వ్యవహరిస్తుందా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరొకలా ఉంటుందా? మూసీ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వంలో పునాదులు పడ్డాయా? కాంగ్రెస్ సర్కార్ కంటిన్యూ చేస్తోందా? ప్రజలను ఆకట్టుకునేందుకు వారి తరపున పోరాటం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మూసీ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ ప్రజలకు అడ్డంగా దొరికిపోయింది. ఇన్నాళ్లూ ఆ పార్టీ నేతలు పోరాటమంతా డ్రామాగా తేలిపోతోంది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి […]

Big Stories

×