E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
ఔను మేం త‌ప్పు చేశాం! కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలే.. ఉద్య‌మ‌కారుల‌ను గౌర‌వించ‌లే!

ఔను మేం త‌ప్పు చేశాం! కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలే.. ఉద్య‌మ‌కారుల‌ను గౌర‌వించ‌లే!

Advertisement కేసీఆర్ మారిన మనిషిలా క‌నిపిస్తున్నాడు. త‌ప్పులు ఒప్పుకొంటున్నాడు. అహంకారం వీడిన‌ట్టు క‌నిపించ‌డం లేదు కానీ, కార్య‌క‌ర్త‌లు, ఉద్య‌మ‌కారుల విష‌యంలో మాత్రం త‌ప్పు జ‌రిగిందని చెంప లేసుకుంటున్నాడు. ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టిస్తున్నాడు. ఇక‌పై అలా ఉండ‌దు. కేసీఆర్‌ను సీఎం చేయుర్రి.. ఇగ మొత్తం పాల‌న నేను చూసుకుంటా! అని అంటున్నాడు. కార్య‌క‌ర్త‌ల‌కు గౌర‌వం ద‌క్క‌కుండా చేసిన మాట వాస్త‌వ‌మేన‌న్నాడు. ఉద్య‌మ‌కారులు వారిపై గంపెడాశ‌లు పెట్టుకుంటే వారిని క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నాడు. ఈ రెండు త‌ప్పుల‌నే ఒప్పుకుంటున్నాడు. మిగిలిన […]

Big Stories

×