E-Paper
Advertisement

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు
Advertisement

Kamran Akmal On Babar Azam Marriage:  పాకిస్తాన్ దేశవాళీ టోర్నమెంట్ లో బాబర్ ఆజం అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తన బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో బాబర్ ఆజంపై విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై కమ్రాన్ అక్మల్ (Kamran Akmal ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం కొన్ని రోజులుగా తన ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతున్నాడని వ్యాఖ్యానించాడు. ఇంట్లో పెళ్లి చేసుకోమని బాబర్ ఆజంను టార్చర్ చేస్తున్నారని పేర్కొన్నాడు. తీరా బాబర్ ఆజం పెళ్లి కోసం సిద్ధమైతే.. అమ్మాయి దొరకడం లేదంటూ సెటైర్లు పేల్చాడు. ఈ క్రమంలో ఫ్రక్షేషన్ కు గురి అయిన బాబర్ ఆజం బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదని చురకలు అంటించాడు. పెళ్లయితే కానీ బాబర్ ఆజం ఫామ్ లోకి రాడంటూ కమ్రాన్ అక్మల్ హాట్ కామెంట్స్ చేశాడు.

వెంటనే బాబర్ ఆజంకు పెళ్లి చేయండి.. అప్పుడే సరిగ్గా ఆడతాడు

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకు వెంటనే పెళ్లి చేయాలని కమ్రన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెళ్లయితేనే వాడు ఫామ్ లోకి వస్తాడని వెల్లడించాడు. మొదట్లో పెళ్లి వద్దని ఊరుకున్న‌ బాబర్ ఆజం.. ఇప్పుడు పిల్ల దొరకడం లేదని బాధపడుతున్నట్టు వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి లోనై సరిగ్గా బ్యాటింగ్ చేయడం లేదని బాంబు పేల్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయిన ప్రత్యేకంగా బాబర్ ఆజం కోసం అమ్మాయిని వెతికి పెట్టాలని చురకలు అంటించాడు. దీంతో బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

Advertisement

 

Related News

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

ఏంటీ 40 కోట్లు కావాలా? ఒక‌సారి మీ ముఖాల‌ను అందంలో చూసుకోండి..మంజ్రేక‌ర్ ఫైర్

కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరప్పా…రాహుల్ ను త‌న కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడు

డారిల్ మిచెల్ క్యాచ్ మిస్ చేసిన గిల్…ప‌చ్చి బూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌!

Big Stories

Advertisement
×