BigTV English
Advertisement
Kurnool Bus Fire Effect: కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. ఆ రూట్ లో రైళ్లు పెంచాలని ప్రయాణీకుల డిమాండ్!

Kurnool Bus Fire Effect: కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. ఆ రూట్ లో రైళ్లు పెంచాలని ప్రయాణీకుల డిమాండ్!

తాజాగా కర్నూలులో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 19 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుని, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా పలువురి జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిసిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత చాలా మంది బస్సులో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్- బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు సురక్షితమైన ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొంత మంది రైలు ప్రయాణం పట్ల […]

Big Stories

×