BigTV English
Non Stop Running Train: దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలు.. ఎక్కడా ఆగే ముచ్చటే లేదు!

Non Stop Running Train: దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలు.. ఎక్కడా ఆగే ముచ్చటే లేదు!

Indian Railways: భారతీయ రైల్వే గత దశాబ్ద కాలంగా అత్యాధునిక హంగులను అద్దుకుంటున్నది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలకు స్వీకరించిన తర్వాత రైల్వేపై  ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అద్భుతంగా పునర్నిర్మించడంతో పాటు అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతిష్టాత్మక రైల్వే లైన్లను పూర్తి చేయడంతో పాటు సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించారు. మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన వందేభారత్ రైళ్లను ప్రయాణీకులకు పరిచయం చేశారు. […]

Big Stories

×