BigTV English
Stock Market Investors: స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

Stock Market Investors: స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

Stock Market Investors: దేశీయ స్టాక్ మార్కెట్‌ రోజురోజుకూ దూసుకు పోతోందా? పెట్టుబడులు పెట్టే మదుపరులు ఏ రాష్ట్రానికి చెందినవారు? దేశీయ ఇన్వెష్టర్లా? విదేశీ పెట్టుబడుదారులా? ఇవే ప్రశ్నలు చాలామందిని కొన్నాళ్లుగా వెంటాడుతోంది. లేటెస్ట్‌గా మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేశీయ మదుపరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్‌లో రోజు రోజుకూ బుల్ జోరు కనిపిస్తోంది. కరోనా సమయంలో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలినా, ముంబైలోని దలాల్ స్ట్రీట్ మాత్రం కళకళలాడింది. పెట్టుబడుదారులకు మంచి […]

Big Stories

×