E-Paper
Advertisement
Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి […]

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదిగా, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న ఈ ‘దక్షిణ కాశీ’లో ప్రతి అడుగునా శివనామస్మరణ మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా […]

MahaShivaRatri PrayagRaj Trains : ముగియనున్న కుంభమేళా.. భక్తుల తిరుగుప్రయాణం కోసం 350 రైళ్లు!

Big Stories

×