BigTV English
London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

London News: మహాత్మాగాంధీ జయంతి ముందుకు ఊహించని ఘటన జరిగింది. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి రాతలు రాశారు. ఒకానొక దశలో విగ్రహం పగలగొట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత్ రాయబార కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. దీన్ని సిగ్గు చేటుగా వర్ణించింది. గాంధీ విగ్రహంపై పిచ్చిరాతలు లండన్‌లో జాత్యహంకారుల పిచ్చి చేష్టలు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహంపై ఇష్టానుసారంగా పిచ్చి రాతలు […]

Big Stories

×