E-Paper
విక్టరీ వెంకటేష్ ‘మల్లీశ్వరి’లో మొదటి ఛాయిస్ కత్రినా కైఫ్ కాదా?.. మరి ఎవరంటే?

విక్టరీ వెంకటేష్ ‘మల్లీశ్వరి’లో మొదటి ఛాయిస్ కత్రినా కైఫ్ కాదా?.. మరి ఎవరంటే?

Advertisement Malliswari Casting Secrets: విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు కె. విజయభాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ రోమ్-కామ్ (రొమాంటిక్ కామెడీ) చిత్రం ‘మల్లీశ్వరి’ విడుదలై రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాతోనే బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు విజయభాస్కర్ ఈ సినిమా కాస్టింగ్ వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను, కత్రినా కైఫ్‌ను డైరెక్ట్ చేయడంలో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. […]

×