BigTV English
Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Ambika Shukla: ఢిల్లీలో వీధి కుక్కల తరలింపు వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సోదరి, పెటా కార్యకర్త అంబికా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేబిస్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాదన్నారు. కుక్క కాటును జస్ట్ సబ్బుతో కడిపోయినా రేబిస్ వైరస్ చనిపోతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే మీరే కరిపించుకోండి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని వీధికుక్కలను 8 వారాల్లో […]

Big Stories

×