BigTV English
Congress : బీఆర్ఎస్ ఖతం..  మాదే అధికారం.. కాంగ్రెస్ నేతల విశ్వాసం..

Congress : బీఆర్ఎస్ ఖతం.. మాదే అధికారం.. కాంగ్రెస్ నేతల విశ్వాసం..

Congress : తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు.. ఆశామాషి రాజకీయ పునరేకీకరణ కాదన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ కాలరాశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా.. కుటుంబం, పదవుల కోసమే గులాబీ బాస్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఫౌంహౌస్‌ కేంద్రంగా.. కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని ఫణంగా పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ తోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు […]

Congress: పెద్దలు జానారెడ్డికి కీలక బాధ్యతలు?.. ఇంటికెళ్లి మరీ థాక్రే మంతనాలు.. ఆ పదవి ఏదైతే ఉందో..

Congress: పెద్దలు జానారెడ్డికి కీలక బాధ్యతలు?.. ఇంటికెళ్లి మరీ థాక్రే మంతనాలు.. ఆ పదవి ఏదైతే ఉందో..

Latest political news telangana: పెద్దలు జానారెడ్డికి.. వయస్సురిత్యా మరింత పెద్దరికం వచ్చేసింది. వృద్ధాప్యంలో ఓటమి భారం మరింత కృంగదీస్తోంది. చాన్నాళ్లుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేరు. వారసుడి రాజకీయ భవిష్యత్తుపై ఫికర్ పట్టుకుంది. ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోనట్టు.. సోషల్ మీడియా ఆయనతో ఆటాడుకుంటోంది. జానారెడ్డి పార్టీ మారుతున్నారంటూ.. తరుచూ ప్రచారం జరుగుతోంది. వ్యూస్ కోసమో, సెన్సేషన్ కోసమో.. ఓ సెక్షన్ మీడియాకు మంచి సరుకుగా మారిపోతున్నారు పెద్దలు జానారెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో మునుపెన్నడూ […]

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పీడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా… కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6 నుంచి నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. మరోవైపు కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుటే… రేవంత్ పాదయాత్రపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేస్తామని అన్నారు. కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుట… కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి […]

Komatireddy : ఓడినవారితో కూర్చోవాలా?.. ఆ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి : కోమటిరెడ్డి
Komatireddy : ఠాక్రే ఫోన్..గాంధీభవన్ కు ఆహ్వానం.. బయటే కలుస్తా: కోమటిరెడ్డి
Congress: టి.కాంగ్ కు కొత్త ఇంఛార్జ్.. సీనియర్లు హ్యాపీనా? రేవంతే నెగ్గారా?

Big Stories

×