E-Paper
Advertisement
బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Marriage Registration At Nightclubs| ఆసుపత్రి, బ్యాంకు లేదా ఏకంగా నైట్‌క్లబ్‌లోకి వెళ్లి, అక్కడే చట్టబద్ధంగా వివాహం చేసుకుని బయటకు రావడం ఊహించగలరా? వినడానికి వింతగా ఉన్నా, ఇప్పుడు ఇది వాస్తవంగా జరుగుతోంది. పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతుండటంతో రిజిస్టర్ ఆఫీస్ అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా, జంటలకు చేరువగా రిజిస్ట్రేషన్ సేవలను అందిస్తున్నారు. చైనాలో పెళ్లి నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు స్థానిక అధికారులు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రులు, బ్యాంకులు, విమానాశ్రయాలు, […]

Hindu Marriage: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

Hindu Marriage: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

Hindu Marriage: స్వేచ్చ బ్యూరో: హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను తెలియచేస్తూ గుజరాత్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. హిందూ సంప్రదాయాల ప్రకారం మూడు ముళ్లు.. ఏడడుగుల వంటి క్రతువులను నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ తీసుకున్నంత మాత్రాన ఆ పెళ్లి చట్టబద్దంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. హిందూ వివాహం అన్నది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల కోసం జరుపుకునే వేడుక కాదని వ్యాఖ్యానించింది. కౌశల్ సోనార్ అనే వ్యక్తి.. పవిత్రమైన అగ్ని […]

Big Stories

Advertisement
×