BigTV English
Hyderabad News: మేయర్ గద్వాల విజయలక్ష్మి షాక్.. అర్థరాత్రి బెదిరింపులు, అంతు చూస్తామంటూ

Hyderabad News: మేయర్ గద్వాల విజయలక్ష్మి షాక్.. అర్థరాత్రి బెదిరింపులు, అంతు చూస్తామంటూ

Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ మేయర్​ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ బెదిరింపులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కాల్స్​ చేసిన ఓ వ్యక్తి, ఆమె వార్నింగ్ ఇచ్చినట్టు తెలస్తోంది. మేయర్‌తోపాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్​ మెసేజ్ పెట్టాడు.మేయర్​ పీఆర్​వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్​ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‎లో బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్‎కు ఫోన్లు చేశాడు ఓ వ్యక్తి. విజయలక్ష్మీతో […]

Mayor Vijayalaxmi: రసాభాసగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు SUSPEND..!

Mayor Vijayalaxmi: రసాభాసగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు SUSPEND..!

Mayor Vijayalaxmi: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ సభ్యులు పదేపదే సభాకార్యక్రమాల్ని అడ్డుకున్నారు. మేయర్ పొడియం దగ్గరుకు దూసుకెళ్లి మరీ ఆందోళన చేశారు. ఫ్లకార్డులను చింపేసి బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో సభ నుంచి బీఆర్ఎష్ సభ్యులను మేయర్ విజయలక్ష్మీ సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమం ప్రారంభం కాగానే బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ కోరారు. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పోడియం దగ్గరకు ఒక్కసారిగా […]

Mayor Vijayalakshmi: రెస్టారెంట్ల‌లో కుళ్లిపోయిన చికెన్.. మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి ఆగ్ర‌హం

Mayor Vijayalakshmi: రెస్టారెంట్ల‌లో కుళ్లిపోయిన చికెన్.. మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి ఆగ్ర‌హం

హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి న‌గ‌రంలోని ప‌లు హోట‌ళ్ల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. కాగా కొన్ని హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో చికెన్ నిల్వ‌లు కుల్లిపోయి ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేయ‌ర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో క‌లిసి ల‌క్డీక‌పూల్ లోని మొఘ‌ట్ రెస్టారెంట్ కు వెళ్లారు. ఆ హోట‌ల్లో కిచెన్ పరిశుభ్రంగా లేక‌పోవ‌డంతో యాజ‌మాన్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే విధంగా ఆహార ప‌దార్థాలు నాణ్య‌త లేకుండా ఉన్నాయ‌ని ఆరోపించారు. ప్ర‌మాణాలు పాటించ‌కుండా మాంసం నిల్వ‌లు ఉన్న‌ట్టు గుర్తించారు. […]

Big Stories

×