E-Paper
Advertisement
Sandeep Goud: శామీర్‌పేటలో ఘనంగా కాంగ్రెస్ నేత నక్క సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలు
Medchal Water: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!

Medchal Water: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!

Medchal Water: మేడ్చల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నాయకుల ధర్నాపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాటకమని విమర్శ రెండు డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ మేడ్చల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా కేవలం ఒక రాజకీయ నాటకమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని వారు విమర్శించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఆరోపణలు […]

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను –అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక –స్వతంత్రులతో మ్యాజిక్​ ఫిగర్​ పూర్తి చేయాలని నేతలు నిమగ్నం –క్యాంపులతో కాపాడుకునేందుకు పార్టీలు యత్నం –చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఓటు ఎటువైపో –ఈనెల 16వ తేదీ వరకు టెన్షన్​ టెన్షన్​ రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రచార శైలి, పోలింగ్ ప్రక్రియల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించి ఫలితాలు అత్యధిక స్ధానాలు దక్కించుకోవడం ఒక ఎత్తుగడ. గెలిచిన స్ధానాలను కాపాడుకోని చైర్మన్​, […]

Medchal Politics: ఆలియాబాద్ లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్ల తొలగింపుపై ఆందోళన!

Medchal Politics: ఆలియాబాద్ లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్ల తొలగింపుపై ఆందోళన!

Medchal Politics:  ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి లో కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ (Brs Party)  శ్రేణులు తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రోద్బలంతోనే డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర […]

Komatireddy Venkat Reddy: తెలంగాణను దోచుకొని కేసీఆర్ జాతిపిత అయ్యారా?.. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Komatireddy Venkat Reddy: తెలంగాణను దోచుకొని కేసీఆర్ జాతిపిత అయ్యారా?.. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి బుధవారం రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలు పోరాడి సాధించుకున్నారని, ఈ క్రమంలో ప్రాణాలర్పించిన 1100 మంది అమరవీరులే అసలైన ‘జాతిపిత’లని ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య […]

Big Stories

×