E-Paper
Advertisement

Sandeep Goud: శామీర్‌పేటలో ఘనంగా కాంగ్రెస్ నేత నక్క సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలు

Sandeep Goud: శామీర్‌పేటలో ఘనంగా కాంగ్రెస్ నేత నక్క సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలు
Advertisement

Sandeep Goud: మేడ్చల్ స్వేచ్ఛ, బ్యూరో : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ కుమారుడు నక్క సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలు శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై సందీప్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం అభిమానులు పూలమాలలు వేసి సందీప్ గౌడ్‌ను సన్మానించారు.

Also Read: LPG Gas Production: ఎల్‌పీజీ గ్యాస్ ఎలా తయారు చేస్తారు? ఏ ముడి పదార్థాలు అవసరం? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!

భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుండాలి 

Advertisement

కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ యువ నాయకుడిగా సందీప్ గౌడ్ భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ శిరీష కృష్ణ రెడ్డి,ఆర్ టి ఏ మెంబర్ జైపాల్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మేడ్చల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్ వేణు గౌడ్ ,మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, సంతోష్ గౌడ్,పోచయ్య, బాబు, పాషా, మూడు చింతలపల్లి మున్సిపల్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ , అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Rajendra Prasad: వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్…తమిళంలో సారీ చెప్పిన నటుడు..!

Related News

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

Big Stories

Advertisement
×