E-Paper
Mekedatu Project: తమిళనాడు రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రధాని మోదీని కలిసిన సీఎం విజయ్ ఏం కోరారంటే..?

Mekedatu Project: తమిళనాడు రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రధాని మోదీని కలిసిన సీఎం విజయ్ ఏం కోరారంటే..?

Advertisement Mekedatu Project: మేకెదాటు ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా నిర్మిస్తామంటోంది కర్ణాటక ప్రభుత్వం. ఎలాగైనా అడ్డుకొని తీరుతామంటోంది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పుడీ ఈ వివాదం మరింత రాజుకుంది. ఎందుకంటే మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం విజయ్. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్ట్ కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతో పాటు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని […]

Big Stories

×