E-Paper
Advertisement
టీనేజ్ పిల్లలతో స్నేహం చేసేందుకు కొత్త విధానం.. తల్లిదండ్రులు ఫాలో అవుతున్న న్యూ ట్రెండ్

టీనేజ్ పిల్లలతో స్నేహం చేసేందుకు కొత్త విధానం.. తల్లిదండ్రులు ఫాలో అవుతున్న న్యూ ట్రెండ్

Teen Ternity| తరాలు మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు తల్లిదండ్రులు క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త పేరెంటింగ్ విధానాన్నే టీన్ టెర్నిటీ అని అంటున్నారు. టీన్ టెర్నిటీ అనే పదం టీన్, టెర్నెటీ అనే రెండు పదాల కలయిక. దీని ఉద్దేశం టీనేజ్ సమయంలో పిల్లలతో బలమైన, దీర్ఘకాలిక భావోద్వేగ బంధాన్ని నిర్మించడం. ఈ విధానంలో తల్లిదండ్రులు పిల్లలను […]

Big Stories

Advertisement
×