E-Paper
Advertisement
Mulugu Forests: వరంగల్ అడవుల్లో హైఅలర్ట్.. ములుగు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు

Mulugu Forests: వరంగల్ అడవుల్లో హైఅలర్ట్.. ములుగు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అటవీ సరిహద్దుల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టు దళాల కదలికలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతూ కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. అడవుల్లో అలజడి.. గాలింపు ఉధృతం ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం (ఎస్ […]

Big Stories

×