BigTV English
Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు  Vs పోలీసులు

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Fishermen Vs Police: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్కు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. రహదారికి ఇరువైపుల నిరసనకి దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్లని వదిలిపెట్టాలని రామ చంద్ర యాదవ్ వచ్చేందుకు పోలీసులు అనుమతి అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులతో చర్చించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి వద్దకి  చేరుకుంటున్నారు. అక్కడి నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం […]

Big Stories

×