BigTV English
AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

AP Railways: అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది. కేవలం రహదారులు, ఎయిర్‌పోర్టులు మాత్రమే కాకుండా ప్రతీ నియోజకవర్గానికి రైల్వే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం-నరసాపురం, ఒంగోలు-దొనకొండ సహా 11 ప్రాంతాల్లో కొత్త లైన్లు రాబోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1,960 కిలోమీటర్లు మేరా 26 ప్రాజెక్టులు వాటి నిర్మాణానికి డీపీఆర్‌లు రెడీ చేస్తోంది. ఏపీలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మచిలీపట్నం-నరసాపురం, […]

Big Stories

×