E-Paper
Advertisement
TDP : తెలుగుతమ్ముళ్లకు, పార్టీకి ఆ చింత తీరినట్టేనా?

TDP : తెలుగుతమ్ముళ్లకు, పార్టీకి ఆ చింత తీరినట్టేనా?

తెలుగుదేశం పార్టీకి, తెలుగుతమ్ముళ్లకు ఇంతకాలం ఉన్న చింత తీరిపోయినట్టు తెలుస్తున్నది.ఎందుకంటే సందర్భం ఏదైనా చంద్రబాబు తర్వాత ఎవరు? అనే బెంగ వారికి ఉండేది. ఇంతకాలం పార్టీని పెద్దాయన ముందుండి నడిపించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు వయసు మీద పడుతోంది. ఇప్పటికే ఆయన కేంద్ర,రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్లు చక్రం తిప్పారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.ఇప్పుడు కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబే తన మద్దతును ప్రకటించారు. కేంద్రంలో సర్కారు నిలబడాలన్నా.. కూలాలన్న బాబు […]

Big Stories

Advertisement
×