BigTV English
NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం

NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం

Advertisement NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక అద్భుతమైన పథకం. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) పరీక్ష 2025-26 కోసం రిజిస్ట్రేషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 18 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చని ప్రకటన విడుదల చేసింది. […]

Big Stories

×