E-Paper
Advertisement
Hyderabad Crime: చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ.. నెంబర్ ప్లేట్ టాంపరింగ్, షాకైన వాహనదారుడు

Hyderabad Crime: చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ.. నెంబర్ ప్లేట్ టాంపరింగ్, షాకైన వాహనదారుడు

Hyderabad Crime: హెల్మెట్‌ ధరించాలని పదేపదే పోలీసులు చెబుతున్నారు. అయినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసుల మాటలను పెడ చెవిన పెట్టారు. ఫలితంగా చలాన్లు వేస్తున్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా బండి నెంబర్‌ని టాంపరింగ్ చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకా ఈ స్టోరీ లోతుల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సిటీలో చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ హైదరాబాద్‌లో వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల […]

Big Stories

×