E-Paper
Advertisement
ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. 84 భారీ వృక్షాలను రూ.15.64 లక్షలతో ట్రాన్స్‌లొకేషన్

ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. 84 భారీ వృక్షాలను రూ.15.64 లక్షలతో ట్రాన్స్‌లొకేషన్

పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది. ఎంజీబీఎస్-దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు సాగే మెట్రో అలైన్‌మెంట్‌లో ఉన్న ప్రధాన ఆటంకాలను తొలగించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) చర్యలు చేపట్టింది. ఈ మార్గంలో అడ్డుగా ఉన్న 84 భారీ చెట్లను నరికివేయకుండా మరో చోటికి తరలించాలని (ట్రాన్స్‌లొకేషన్) అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తాజాగా టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 15.64 లక్షలుగా నిర్ణయించారు. పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నమైన […]

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో చాలా స్పీడ్.. పాతబస్తీ కల నెరవేరే సమయం దగ్గరలోనే!
Metro in Old City : పాతబస్తీకి మెట్రో వస్తే మాకు ఇబ్బంది – ఈ ప్రాజెక్టు వద్దే వద్దు
Hyderabad Old City Metro : ఓల్డ్ సిటీ మెట్రో నిర్వాసితులకు రేపే డబ్బులు పంపిణీ.. ఇక మిగిలింది కూల్చివేతలే
Hyderabad Metro Old City Corridor : పాత బస్తీకి మెట్రో లైన్ క్లియర్.. ఇక్కడ గజానికి ఎంత రేట్ ఇస్తున్నారంటే..

Hyderabad Metro Old City Corridor : పాత బస్తీకి మెట్రో లైన్ క్లియర్.. ఇక్కడ గజానికి ఎంత రేట్ ఇస్తున్నారంటే..

Hyderabad Metro Old City Corridor : నగరంలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. మెట్రో మార్గాలను నిర్ణయించగా, అక్కడ సేకరించనున్న ఆస్తులకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో మార్గంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్న ఆస్తులకు చెల్లించాల్సిన పరిహారంపై హైదరాబాద్ కలెక్టర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో.. మెట్రో మార్గంలో నిర్మాణాలకు మరో ముందడుగు పడినట్లు అయ్యింది. ఓల్డ్ సిటీలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ […]

Big Stories

×