BigTV English
India Pak War: పాక్ డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి.. బిఎస్ఎఫ్‌కు ఆదేశాలు జారీ.. బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

India Pak War: పాక్ డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి.. బిఎస్ఎఫ్‌కు ఆదేశాలు జారీ.. బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

India Pak War| పాకిస్తాన్‌ మరోసారి వెన్నుపోటు పొడిచింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి భారత భూభాగంపై డ్రోన్లతో దాడులు చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బారాముల్లా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడింది. దీంతో శ్రీనగర్‌లోని ఆర్మీ చినార్‌ కోర్స్‌ హెడ్‌క్వార్టర్‌పై కూడా డ్రోన్‌ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్‌ ప్రకటించేందుకు సైన్యం చర్యలు చేపట్టింది. దీనికి తోడు.. జమ్మూ కశ్మీర్‌తో పాటు […]

Big Stories

×