E-Paper
Advertisement
Palakurthi Politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం: కాలువల పేరుతో ఝాన్సీ రెడ్డి దండకం.. సొంత పార్టీ నేతల ఫైర్

Palakurthi Politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం: కాలువల పేరుతో ఝాన్సీ రెడ్డి దండకం.. సొంత పార్టీ నేతల ఫైర్

Palakurthi Politics: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిల అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా స్థానిక నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఝాన్సీ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగిన అసమ్మతి నేతలు, అధికారిక అభ్యర్థులను ఓడించి తమ పట్టు నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]

Palakurthi MLA: ఝాన్సీ రెడ్డిపై  తిరగబడ్డ సొంత నేతలు.. అయోమయంలో యశస్విని రెడ్డి

Palakurthi MLA: ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ సొంత నేతలు.. అయోమయంలో యశస్విని రెడ్డి

Palakurthi MLA: పాలకుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యేకు సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల అప్పుడు అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు నేడు నడిరోడ్డుపైనే నిలదీస్తున్నారు. రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకతతో భగ్గుమంటున్నాయి సొంత పార్టీ శ్రేణులు.. పంచాయితీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. నర్సింగపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు. పార్టీకి అనుకూలంగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వ్యక్తిని పక్కనపెట్టి, ఎమ్మెల్యేకు నచ్చిన వ్యక్తికే […]

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

అభివృద్ధి గురించి ప్రశ్నించినా…అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించినా… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వీనిరెడ్డి ఒకటే డైలాగ్ వదులుతున్నారట. మంచి చెప్పినా….ముందు జాగ్రత్తలు సూచించినా అదే పాత డైలాగ్ తిరగేస్తున్నారట. ఆ ఎమ్మెల్యే తీరుతో…ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట నియోజకవర్గ ఓటర్లు. ఇంతకీ పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఎర్రబెల్లిని ఓడించి యశస్వినీరెడ్డికి పట్టం కట్టిన పాలకుర్తి పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ గరం గరంగా నడుస్తున్నాయి. అధికార… ప్రతిపక్ష పార్టీల మధ్య జరగాల్సిన పోటాపోటీ రాజకీయాలు […]

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Big Stories

×