BigTV English
Car Parking: కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఉండాల్సిందే, సర్కారు సంచలన నిర్ణయం!

Car Parking: కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఉండాల్సిందే, సర్కారు సంచలన నిర్ణయం!

దేశ వ్యాప్తంగా వాహనాల వినియోగం పెరిగిపోయింది. కొంతకాలం వరకు టూ వీలర్స్ కొనుగోలు చేయగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కారు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకు కార్ల వినియోగం పెరుగుతున్నది. పెరుగుతున్న కార్ల కారణంగా పలు సమస్యలు ఏర్పాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అడ్డుకునేందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు కొనుగోలు చేయాలని ప్రకటించింది. పార్కింగ్ ప్లేస్ […]

Big Stories

×