E-Paper
Advertisement
Parliament: పార్లమెంట్ సమరానికి అంతా సై.. ఆ అంశాలపై పోరు తప్పదా?
Parliament session : నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

Parliament session : నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

Parliament session : గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష భేటీని నిర్వహించనుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అదే రోజు ఢిల్లీలో పాలకపక్ష పార్టీలు, బెంగళూరులో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహించుకున్నాయి. దీంతో అఖిల పక్ష భేటీని బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ పక్ష నేత, […]

Parliament : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు .. ఆ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..
Cabinet : జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రోజే మంత్రుల మార్పుపై క్లారిటీ..?

Cabinet : జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రోజే మంత్రుల మార్పుపై క్లారిటీ..?

Cabinet : వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది.త్వరలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చేయాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జులై 3న కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. జూలై 3న కేంద్ర మంత్రి మండలితో సమావేశం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన […]

Big Stories

×