BigTV English
Mahesh Kumar Goud: రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైంది.. పీసీసీ ఛీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సంచ‌ల‌నం!

Mahesh Kumar Goud: రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైంది.. పీసీసీ ఛీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సంచ‌ల‌నం!

గ‌త ప‌దేళ్లపాల‌న కంటే ప‌ద‌కొండు నెల‌ల్లో మెరుగైన పాల‌న అందించామ‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా నేత‌ల‌తో మ‌హేశ్ కుమార్ గౌడ్ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ముఖ్య పాత్ర పోశించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పోరాటాల‌కు, చైతన్యానికి వ‌రంగ‌ల్ మారు పేరు అని కొనియాడారు. ఈనెల 19న వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించబోయే మ‌హిళా స‌ద‌స్సులో ల‌క్షమంది మ‌హిళ‌లు పాల్గొంటార‌ని […]

Big Stories

×