E-Paper
Advertisement
ప‌గ‌బ‌ట్టిన కేటీఆర్‌! ఒక్క పోచారంపై… మూకుమ్మడి గులాబీ దండు దాడి!

ప‌గ‌బ‌ట్టిన కేటీఆర్‌! ఒక్క పోచారంపై… మూకుమ్మడి గులాబీ దండు దాడి!

మాజీ స్పీక‌ర్‌, మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిపై కేటీఆర్ ప‌గ‌బ‌ట్టాడు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ప‌ది మంది ఎమ్మెల్యేలలో అంద‌రిక‌న్నా కోపం.. పోచారం పైనే ఉంది కేటీఆర్‌కు. ఎందుకంటే ఆయ‌న‌కు  కేసీఆర్ అంత‌లా ప్ర‌యార్టీ ఇచ్చాడు కాబ‌ట్టి. నిధులు ఎక్కువ మొత్తంలో ప‌ట్టుకుపోవ‌డంతో పాటు… ఓ సారి మంత్రిగా, మ‌రోసారి స్పీక‌ర్‌గా అత‌నికి అవ‌కాశం ఇవ్వ‌డంతో పాటు పోచారం కొడుకు భాస్క‌ర్‌రెడ్డికి డీసీసీబీ చైర్మ‌న్‌గా కూడా అవ‌కాశం క‌ల్పించాడు. ఇంత చేసినా.. […]

పోచారమా .. మ‌జాకా? అనుకున్న‌ది సాధించారు! సిద్దాపూర్ రిజార్వాయ‌ర్‌కు నిధులు ర‌ప్పించారు!
పోచారం స్ట్రాట‌జీ మిస్‌ఫైర్ అయ్యిందా? గాంధీ భ‌వ‌న్‌లో బాన్సువాడ ర‌చ్చ‌పై చ‌ర్చ‌…!!

పోచారం స్ట్రాట‌జీ మిస్‌ఫైర్ అయ్యిందా? గాంధీ భ‌వ‌న్‌లో బాన్సువాడ ర‌చ్చ‌పై చ‌ర్చ‌…!!

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి రాజ‌కీయ వ్యూహం బెడిసి కొట్టిందా? బిల్లులు రావ‌డం లేద‌నే నెపంతో ఏకంగా ర‌చ్చ‌కెక్కి స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసేలా ఆయ‌న చేసిన హంగామాతో ఫ‌లితం ద‌క్క‌క‌పోగా.. గ్యాప్‌ను పెంచిందా? అంటే అవున‌నే సమాధాన‌మే వ‌స్తున్న‌ది. బీఆరెస్ పార్టీ నుంచి గెలిచినా.. ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మ‌ని కాంగ్రెస్‌లో చేరారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న‌కు కాంగ్రెస్ అవ‌కాశం క‌ల్పించింది. ఆయ‌న తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని సిద్దాపూర్ రిజార్వాయ‌ర్ […]

Nizamabad Politics: నిజామాబాద్ జిల్లా బాన్సువాడను మై చోడీధీయ.. అంటున్న మాజీ ఎంఎల్ఏ..?
MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!

Big Stories

Advertisement
×