BigTV English
Ponnam Prabhakar meets KCR: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి పొన్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం

Ponnam Prabhakar meets KCR: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి పొన్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం

Ponnam Prabhakar- KCR: డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణ ఏర్పాటుకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలను పంపిస్తున్నది. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్, ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ని కలిసి ఆహ్వాన పత్రాలను అందించారు. ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఎర్రవల్లి […]

Big Stories

×