E-Paper
Advertisement
చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం […]

Big Stories

×