E-Paper
Advertisement
నాగేశ్వ‌ర్‌ ఎపిసోడ్‌.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌! ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..

నాగేశ్వ‌ర్‌ ఎపిసోడ్‌.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌! ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..

ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి.. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌. సంద‌ర్భం వేరు. విజ‌య్‌ను త‌న‌ను పోల్చి చూస్తూ చిరాకు పెడుతున్నార‌ని ఇలా తిట్టిపోశాడు త‌మ నేత‌ల‌ను, జ‌గ‌న్ గ్యాంగ్‌ను. కానీ ఇదే మాట‌లు ఇప్పుడు నాగేశ్వ‌ర్ ఎపిసోడ్ విష‌యానికి స‌రిగ్గా న‌ప్పుతున్నాయి. అమిత్ షాతో త‌న‌ను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టుగా నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ చేయ‌డంపై ప‌వ‌న్ పెద్ద వివాద‌మే లేప‌డం… ఆ త‌రువాత ఇది కూట‌మి స‌ర్కార్‌కే ఇబ్బందిక‌రంగా మార‌డంతో ఇద్ద‌రూ వెన‌క్కి త‌గ్గారు. […]

తెలంగాణ‌ని త‌ట్టిలేపిన‌.. ఓ నాగేశ్వ‌ర్‌.. ఓ బ‌క్క‌ని న‌ర్సింహులు! కొత్త పంచాయితీల‌తో సర్కార్‌కు కొత్త త‌లనొప్పులు!

తెలంగాణ‌ని త‌ట్టిలేపిన‌.. ఓ నాగేశ్వ‌ర్‌.. ఓ బ‌క్క‌ని న‌ర్సింహులు! కొత్త పంచాయితీల‌తో సర్కార్‌కు కొత్త త‌లనొప్పులు!

ఎవ‌రి ప‌ని వాళ్లు ప్ర‌శాంతంగా చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు కూడా స‌మిసిపోయాయి. చిన్న చిన్న విభ‌జ‌న స‌మ‌స్య‌లు త‌ప్ప‌. తెలంగాణ సెంటిమెంట్ కూడా బీఆరెస్ వాడుకోవ‌డం బంద్ చేసింది. ఇక ప్ర‌జ‌లు డెవ‌ల‌ప్‌మెంట్ కోరుకుంటున్నారు.. ఇచ్చిన హామీల కోసం చూస్తున్నార‌ని అర్థ‌మైంది. ఇంత‌కాలానికి మళ్లీ తెలంగాణ రెండు అంశాలు త‌ట్టిలేపాయి. ఒక‌దాని త‌రువాత మ‌రొక‌టి. ఒక‌దానికి మ‌రొక‌టి సంబంధం లేదు. ఒక‌టి స‌మిసిపోతుంటే… ఉసిగొల్పి నిద్ర‌లేపుతుండ‌గా.. ఆలోపే ఇంకొక‌టి అగ్నికి ఆజ్య‌మై వ‌చ్చింది. ఇప్పుడు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పాశం.. విషం..! మ‌రీ అంత‌ఘోర‌మా? జ‌ర్న‌లిస్ట్‌ యాద‌గిరి ప‌ర్స‌న‌ల్ కామెంట్స్‌పై జ‌నసేన మండిపాటు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పాశం.. విషం..! మ‌రీ అంత‌ఘోర‌మా? జ‌ర్న‌లిస్ట్‌ యాద‌గిరి ప‌ర్స‌న‌ల్ కామెంట్స్‌పై జ‌నసేన మండిపాటు!

అటు తిరిగి ఇటు తిరిగీ నాగేశ్వ‌ర్ క‌థ తెలంగాణ‌కు చేరింది. అస‌లు ఇది తెలంగాణ‌కు సంబంధమే లేని విష‌యం. ఆంధ్ర‌లో మొద‌లైన లొల్లి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌కు, నాగేశ్వ‌ర్ జ‌గ‌న్‌కు వ‌త్తాపు ప‌లుకుతున్నాడ‌నే కోణంలో మొద‌లైన తంటా.. తెలంగాణ‌కు పెంట తెచ్చిపెట్టింది. ఇవాళ దీనిపై తెలంగాణ మేథావులు రౌండ్ టేబుల్ స‌మావేశం కూడా పెట్టారు. అక్క‌డ కేసులు లేవు.. గీసులు లేవు.. అన్నీ మాఫీ.. వ‌దిలేద్దాం.. అని ఆంధ్రా స‌ర్కారే ప్ర‌క‌టించుకుంటుంటే.. ఇక్క‌డ చ‌ల్ల‌బ‌డిన ఇష్యూను తెలంగాణ […]

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

చిన్న చిన్న సంఘ‌ట‌న‌లే కావొచ్చు. వాటికి స్పందించే తీరును బ‌ట్టి ఉంటుంది అస‌లు ఫ‌లితాలు. గాలికి పోయేదాన్ని కాళ్లకు త‌గిలించుకున్న‌ట్టు… గోరుతో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్న‌ట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఇద్ద‌రు సీఎంలు చేస్తున్న‌ద‌దే. ఒక‌రేమో ప్రొఫెస‌రేమో నాగేశ్వ‌ర్‌.. తాజాగా మ‌రో ఆర్టీసీ డ్రైవ‌ర్‌. చాలా చిన్న విష‌యాలు. చూసీ చూడ‌న‌ట్టుగా వ‌దిలేయాల్సిన‌వి. కానీ.. ఈ రెండు ప్ర‌భుత్వాలు అలా చేయ‌లేదు. చాటంత చేశాయి. తీరా అంతా తిట్టిపోస్తుంటే వెనుక‌కు పోవాలో.. ముందుకు న‌డ‌వాలో తెలియ‌క‌.. బింకం […]

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వివాదం విష‌యంలో కూట‌మి స‌ర్కార్ పూర్తిగా త‌ప్పులో కాలేసింది. నాగేశ్వ‌ర్ ఏదో త‌న‌కు తోచిన సోర్స్‌ను బ‌ట్టి జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని ప‌వ‌న్ కోర‌డం.. వ‌ద్ద‌ని అమిత్ షా వారించ‌డం.. పై కామెంట్ చేయ‌డ‌మే ఈ దుమారానికి కార‌ణం. దీన్ని చిలువ‌లు ప‌లువలు చేసి నాగేశ్వ‌ర్‌ను పేటీఎం బ్యాచ్‌గా చిత్రీక‌రించే ప‌నిలో టీడీపీ, జ‌న‌సేనా సోష‌ల్ మీడియా పూర్తిగా అత్యుత్సాహం చూసి అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టుకున్న‌ది. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలె. అత‌నికి […]

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరినందుకు…  ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌ పై టీడీపీ మాట‌ల దాడి…

Big Stories

Advertisement
×