BigTV English
DNA Test: బిచ్చగాళ్లకు DNA టెస్ట్ లు, పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకో తెలుసా?

DNA Test: బిచ్చగాళ్లకు DNA టెస్ట్ లు, పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకో తెలుసా?

చాలా చోట్ల బిచ్చగాళ్లు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని భిక్షాటన చేస్తూ కనపడతారు. బిడ్డకు పాలు లేవు డబ్బులివ్వండి అంటూ కనపడినవారినల్లా ప్రాధేయపడతారు. ఇంకొంతమంది బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, ఆస్పత్రికి తీసుకెళ్లాలి డబ్బులు కావాలంటారు. ఇలా బిడ్డల సింపతీని అడ్డు పెట్టుకుని చాలామంది భిక్షాటన చేస్తుంటారు. ఇలాంట వారిలో నిజంగా అవసరం ఉన్నవారు లేరని చెప్పలేం కానీ, ఆ అవసరాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేవారే ఎక్కువమంది కనపడతారు. అయితే ఆ చిన్నారులు వారి పిల్లలేనా, వారితో […]

Big Stories

×