E-Paper
Advertisement
వందే భారత్‌లో వీకెండ్ ట్రిప్.. ఈ 4 పుణ్యక్షేత్రాలను అస్సలు మిస్ అవొద్దు!

వందే భారత్‌లో వీకెండ్ ట్రిప్.. ఈ 4 పుణ్యక్షేత్రాలను అస్సలు మిస్ అవొద్దు!

Vande Bharat Weekend Pilgrimage: వీకెండ్‌లో ఎక్కడికైనా ప్రశాంతమైన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మరీ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకుంటున్నారా? అయితే, మీకు వందే భారత్ ప్రయాణం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. వేగవంతమైన ప్రయాణం, సౌకర్యవంతమైన సీట్లు, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటం కలిసి వచ్చే అవకాశం. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రస్తుతం వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునేవారికి ప్రయాణం మరింత […]

Big Stories

Advertisement
×